ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబు సీఎం కావడం ఆంధ్రుల అదృష్టం

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:19 AM

నిత్యకృషీవలుడైన చంద్రబాబునాయుడు రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ ప్రజల అదృష్టమని టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్‌ అన్నారు.

చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న వేములకొండ శ్రీనివాస్‌, శేషయ్య తదితరులు

గుంటూరు, జూన 11(ఆంధ్రజ్యోతి): నిత్యకృషీవలుడైన చంద్రబాబునాయుడు రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ ప్రజల అదృష్టమని టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్‌ అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన కళ్యాణ్‌ ప్రకటించిన సంద ర్భంగా ఆయన ఆధ్వర్యంలో బీసీ నాయకులు హిందూ కాలేజీ సెంటర్లోని జ్యోతి రావు పూలే విగ్రహం వద్ద చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి విజ యోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయ స్సుకై నిరంతరం తపించే నిత్య కృషీవలుడు నారా చంద్రబాబు నా యుడును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన కళ్యాణ్‌ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ బీసీ నాయకుడు డాక్టర్‌ నిమ్మల శేషయ్య, చావలి శ్రీనివాసరావు, హనుమంత రాజు, రాచకొండ లక్ష్మయ్య, సూరే శ్రీనివాస్‌, దేవేళ్ళ మల్లికార్జునరావు, వేంపాటి విజయలక్ష్మి, మేకపోతుల సోమశేఖర్‌, గుంటి నరసింహారావు, దాసరి రావణ్‌, మోకరాల రాము, నల్లమేకల శ్రీనివాసరావు, మహేంద్ర తదితర బీసీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Updated Date - Jun 12 , 2024 | 12:19 AM

Advertising
Advertising