ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సుజాతమ్మ రొట్టెలు!

ABN, Publish Date - Apr 26 , 2024 | 06:06 AM

ఓ ఇంటి వసారాలో రొట్టెలు తయారు చేస్తున్న ఈమెను గుర్తుపట్టారా! సాధారణ ఇంట్లో రొట్టెలు వేస్తున్న ఈమె... అసాధారణ రాజకీయ కుటుంబానికి చెందినవారు.

ఓ ఇంటి వసారాలో రొట్టెలు తయారు చేస్తున్న ఈమెను గుర్తుపట్టారా! సాధారణ ఇంట్లో రొట్టెలు వేస్తున్న ఈమె... అసాధారణ రాజకీయ కుటుంబానికి చెందినవారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డి కోడలు, సూర్య ప్రకాశ్‌రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ. డోన్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ.. డోన్‌ మండలం కామగానికుంట్ల గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం ఇలా రొట్టెలు చేశారు.

Updated Date - Apr 26 , 2024 | 06:12 AM

Advertising
Advertising