ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లారీ ఢీకొని ముగ్గురికి గాయాలు

ABN, Publish Date - May 12 , 2024 | 11:50 PM

గండేపల్లి, మే 12: మండలంలో మల్లేపల్లి గ్రామ శివారున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థా నికుల సమాచారం ప్రకారం.. జగ్గంపేట నుంచి

గండేపల్లి, మే 12: మండలంలో మల్లేపల్లి గ్రామ శివారున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థా నికుల సమాచారం ప్రకారం.. జగ్గంపేట నుంచి రాజమండ్రి వైపు వెళ్లే ట్యాంకర్‌ లారీ మల్లేపల్లి గ్రామ శివారునకు వచ్చేసరికి ఆటో, మినీ వ్యాన్‌ను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన హైవే పోలీసు సిబ్బంది సతీష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జగ్గంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - May 12 , 2024 | 11:50 PM

Advertising
Advertising