ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేడు, రేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ABN, Publish Date - May 26 , 2024 | 11:13 PM

రౌతులపూడి, మే 26: రౌతులపూడి సబ్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం, మంగళవారం రెండురోజులు పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని

రౌతులపూడి, మే 26: రౌతులపూడి సబ్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం, మంగళవారం రెండురోజులు పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని జగ్గంపేట ఏఈ రత్నాలరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్షిక మరమ్మతుల కారణంగా 33 కేవి రౌతులపూడి స్టేషన్‌ పరిధిలో అన్ని గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గం టల వరకూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.

Updated Date - May 26 , 2024 | 11:13 PM

Advertising
Advertising