ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫూలే చూపిన బాటలోనే పయనం

ABN, Publish Date - Apr 12 , 2024 | 12:05 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 11: మహాత్మా జ్యోతిరావుఫూలే చూపిన బాటలోనే టీడీపీ పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావుఫూలే జయంతిని గురువారం నిర్వహించారు

పిఠాపురం: ఫూలే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వర్మ

పిఠాపురం, ఏప్రిల్‌ 11: మహాత్మా జ్యోతిరావుఫూలే చూపిన బాటలోనే టీడీపీ పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావుఫూలే జయంతిని గురువారం నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి వర్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఫూలే అన్నారు. మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:05 AM

Advertising
Advertising