ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యే చినరాజప్ప పూజలు

ABN, Publish Date - Jun 17 , 2024 | 11:40 PM

పెద్దాపురం, జూన్‌ 17: మండలంలోని తిరుపతి శృంగార వల్లభస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ తు మ్మల రామస్వామి (బాబు) స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో వ

శృంగారవల్లభస్వామికి పూజలు చేస్తున్న రాజప్ప

పెద్దాపురం, జూన్‌ 17: మండలంలోని తిరుపతి శృంగార వల్లభస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జనసేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ తు మ్మల రామస్వామి (బాబు) స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు వారికి ఆలయ మర్యాదల తో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), మొయిళ్ల కృష్ణమూర్తి, బందిలి సుబ్రహ్మణ్యం, మత్తాల రాజు, మాజీ ఎంపీటీసీ గుత్తుల సూర్యావతీ శ్రీనివాస్‌, దేవస్థానం అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:40 PM

Advertising
Advertising