పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN, Publish Date - Jun 28 , 2024 | 11:56 PM
సర్పవరం జంక్షన్, జూన్ 28: కాకినాడ రూరల్ సర్పవరంలో అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 858 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎం ఎస్‌వో మమత తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమం గా రవాణా చేసేందుకు నిల్వ చేశారన్న సమాచారం మేరకు దాడి చేయగా పెద్దాపురం మండలం గోరింటకు చెం
ఎంఎస్‌వో మమత
సర్పవరం జంక్షన్, జూన్ 28: కాకినాడ రూరల్ సర్పవరంలో అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 858 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎం ఎస్‌వో మమత తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమం గా రవాణా చేసేందుకు నిల్వ చేశారన్న సమాచారం మేరకు దాడి చేయగా పెద్దాపురం మండలం గోరింటకు చెందిన పి.సతీష్ పీడీఎస్ బియ్యాన్ని ఓ ఇంట్లో నిల్వ ఉంచడాన్ని గుర్తించి సీజ్ చేశామన్నారు. ఈ బియ్యం స్టాకును కాకినాడ ఎంఎ ల్‌ఎస్ పాయింట్‌కి తరలించి, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
Updated Date - Jun 28 , 2024 | 11:56 PM