ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రభుత్వ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:40 AM

ఈనెల12న కూటమిప్రభు త్వం కొలువుదీరనున్న శుభసందర్భంగా మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు.

ఉప్పలగుప్తం, జూన్‌11: ఈనెల12న కూటమిప్రభు త్వం కొలువుదీరనున్న శుభసందర్భంగా మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రజలువీక్షించేందుకు అనువుగా గొల్లవిల్లి శ్రీభీమేశ్వరా ఆడిటోరియంలో ప్రత్యేక తెరను ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో కొఠారి వెంకటేశ్వరప్రసాద్‌ తెలిపారు. కాగా మండల ప్రజాపరిషత్‌, ఎంఈవో, వ్యవసాయ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిబ్బంది నూతన ప్రభుత్వ ఏర్పాటును పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు అరిగెల నానాజీతో పాటు ఎంపీడీవో, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఏర్పాట్లనుపర్యవేక్షించారు. చంద్రబాబు, పవన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభి మానులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Updated Date - Jun 12 , 2024 | 12:40 AM

Advertising
Advertising