నరసింహస్వామిని దర్శించుకున్న హీరో నిఖిల్
ABN, Publish Date - Jul 24 , 2024 | 01:31 AM
అంతర్వేది లక్ష్మినరసింహస్వామి ఆలయానికి ప్రముఖ హిరో నిఖిల్ మంగళవారం చేరుకున్నారు.
అంతర్వేది, జూలై 23: అంతర్వేది లక్ష్మినరసింహస్వామి ఆలయానికి ప్రముఖ హిరో నిఖిల్ మంగళవారం చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు నిఖిల్‌కు వేద ఆశీర్వచనం అందించారు. అనంత రం తాను హిరోగా చేసిన స్వయం భూ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉందన్నారు.
Updated Date - Jul 24 , 2024 | 01:31 AM