ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రూట్‌ మ్యాప్‌ తయారు చేయాలి

ABN, Publish Date - Apr 20 , 2024 | 01:10 AM

హోం ఓటింగ్‌కు సెక్టార్‌ అధికారులు సర్వే యర్ల సహాయంతో రూట్‌ మ్యాప్‌ తయారు చేసి అందించాలని కొ వ్వూరు మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ నోడల్‌ అధికారి జోసెఫ్‌ డానియేల్‌ చెప్పారు.

తాళ్ళపూడి, ఏ ప్రిల్‌ 19: హోం ఓటింగ్‌కు సెక్టార్‌ అధికారులు సర్వే యర్ల సహాయంతో రూట్‌ మ్యాప్‌ తయారు చేసి అందించాలని కొ వ్వూరు మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ నోడల్‌ అధికారి జోసెఫ్‌ డానియేల్‌ చెప్పారు. తాళ్లపూడి సెక్టార్‌ అధికారులు, సూపర్‌వైజర్లు, బూత్‌లెవెల్‌ అధికారులతో మండల పరిషత్‌ కార్యా లయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లా డారు. దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు ఇస్తున్నందున వారు మే 2న ఇంటి వద్దే ఉండి ఓటును వేయాలని, ఓటు వేసేందుకు తగిన రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసుకొని సజావుగా ఎన్నికల ప్రక్రియ సాగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:10 AM

Advertising
Advertising