ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : జేసీ

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:23 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 17: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని బైపాస్‌రోడ్డులో పాదగయ క్షేత్రం సమీపంలో ఉన్న మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోనే రిటర్నింగ్‌ అధికా రి కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడే నామినే

పిఠాపురం, ఏప్రిల్‌ 17: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని బైపాస్‌రోడ్డులో పాదగయ క్షేత్రం సమీపంలో ఉన్న మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోనే రిటర్నింగ్‌ అధికా రి కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 18వ తేది నుంచి 25వ వరకూ రోజు 11గంటలు నుంచి 3గంటల మధ్యలో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్వో, జిల్లా జా యింట్‌ కలెక్టరు ఎస్‌.రాంసుందరరెడ్డి తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ర్యాలీలకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఇతర వివరాలు కోసం, నామినేషన్ల దాఖలుకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం ఆర్వో కార్యాలయంలోని హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:24 AM

Advertising
Advertising