ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

14న కాకినాడలో జాబ్‌మేళా

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:32 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 11: ఈనెల 14న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ కూల్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, శ్రీనివాస మెడిసిస్టమ్స్‌, అపోలో ఫార్మసీలో పనిచేయడానికి ఇంటర్వ్యూలు జ

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 11: ఈనెల 14న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ కూల్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, శ్రీనివాస మెడిసిస్టమ్స్‌, అపోలో ఫార్మసీలో పనిచేయడానికి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లు, బయోడేటా జెరాక్స్‌ కాపీలతో హాజరుకావాలన్నారు. సహాయం కోసం 0884-2373270 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - Jun 12 , 2024 | 12:32 AM

Advertising
Advertising