ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:36 AM

కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని వానపల్లిలో జరిగిన గ్రామ సభలో సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు.

అయినవిల్లి, ఆగస్టు 23: కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని వానపల్లిలో జరిగిన గ్రామ సభలో సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అయినవిల్లిలో హెలిప్యాడ్‌ ఏర్పాటుచేశారు. హెలిప్యాడ్‌ వద్ద చంద్రబాబుకు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు, ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ వర్మ, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర నాయకులు డొక్కా నాథ్‌బాబు, నామన రాంబాబు, ఎస్పీ బి.కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్‌, బీజేపీ కన్వీనర్‌ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అయినవిల్లి నుంచి రోడ్డుమార్గంలో చంద్రబాబు కాన్వాయ్‌ వానపల్లి బయలుదేరింది. దారి పొడవునా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Updated Date - Aug 24 , 2024 | 12:36 AM

Advertising
Advertising
<