ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు సాత్విక్‌ ఎంపిక

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:50 AM

భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న ద్రాక్షారపు సాత్విక్‌ జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు ఎంపికైనట్టు ఫిజికల్‌ డైరెక్టర్లు కరాటం రవిసుఽధీర్‌, మురళీకృష్ణ తెలిపారు.

అమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 26: భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న ద్రాక్షారపు సాత్విక్‌ జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు ఎంపికైనట్టు ఫిజికల్‌ డైరెక్టర్లు కరాటం రవిసుఽధీర్‌, మురళీకృష్ణ తెలిపారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి జూలై 15 నుంచి 23వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. శుక్రవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బీవీసీ విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య, చైర్మన్‌ బోనం కృష్ణసతీష్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జేవీజీ రామారావు, డిప్లొమా ప్రిన్సిపాల్‌ ఫణిశంకర్‌, పరిపాలనాధికారి జక్కం వెంకటకృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Apr 27 , 2024 | 12:52 AM

Advertising
Advertising