ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుకపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబరు

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:33 AM

ఉచిత ఇసుక సరఫరాలో అక్రమాలు, ఇబ్బందులు ఏర్పడితే టోల్‌ఫ్రీ నెంబరు 08572-299509 లేదా ఛిజిజ్ట్టీౌౌటట్చుఽఛీ75ఃజఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌, జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్‌ సుమిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 23: ఉచిత ఇసుక సరఫరాలో అక్రమాలు, ఇబ్బందులు ఏర్పడితే టోల్‌ఫ్రీ నెంబరు 08572-299509 లేదా ఛిజిజ్ట్టీౌౌటట్చుఽఛీ75ఃజఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌, జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్‌ సుమిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌, టిప్పర్‌ యజమానులు, వినియోగదారులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 07:37 AM

Advertising
Advertising
<