ఎస్పీగా సుబ్బరాయుడు నేడు బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Jul 15 , 2024 | 01:44 AM
జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బరాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే టీటీడీ ఇన్‌చార్జి సీవీఎస్వోగా ఆయన్ను నియమించే అవకాశాలున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
తిరుపతి(నేరవిభాగం), జూలై 14: జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బరాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే టీటీడీ ఇన్‌చార్జి సీవీఎస్వోగా ఆయన్ను నియమించే అవకాశాలున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
Updated Date - Jul 15 , 2024 | 01:44 AM