పాలిటెక్నిక్ సీట్లకు 31నుంచి స్పాట్ అడ్మిషన్లు
ABN, Publish Date - Jul 25 , 2024 | 01:23 AM
పాలిటెక్నిక్‌లలో మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గుమ్మల గణే్‌షకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌లలో మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గుమ్మల గణే్‌షకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న ఖాళీ సీట్ల జాబితాను ప్రదర్శిస్తారని, 31నుంచి అడ్మిషన్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు.
Updated Date - Jul 25 , 2024 | 01:23 AM