ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముగిసిన ఈవీఎంల ర్యాండమైజేషన్‌

ABN, Publish Date - Apr 15 , 2024 | 02:19 AM

ఈవీఎంల తనిఖీలు ఆదివారంతో ముగిశాయి. కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాములో కలెక్టర్‌ షన్మోహన్‌ నేతృత్వంలో మూడ్రోజుల పాటు ఈ ర్యాండమైజేషన్‌ కొనసాగింది.

ఫ నియోజకవర్గాలవారీగా కేటాయింపు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 14: ఈవీఎంల తనిఖీలు ఆదివారంతో ముగిశాయి. కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాములో కలెక్టర్‌ షన్మోహన్‌ నేతృత్వంలో మూడ్రోజుల పాటు ఈ ర్యాండమైజేషన్‌ కొనసాగింది. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2120 చొప్పున బ్యాలెట్‌.. కంట్రోల్‌ యూనిట్లు, 2297 వీవీప్యాట్ల తనిఖీలు జరిగాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇదే సంఖ్యలో తనిఖీలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల లాగిన్‌ ద్వారా నెంబర్‌ స్కానింగ్‌ పూర్తిచేశారు. ఆయా నియోజకవర్గ ఆర్వోలకు వీటిని అందించారు. పోలింగ్‌ ప్రారంభమయ్యేంతవరకు వీటిని ఇక్కడి గోదాముల్లోనే నిల్వ ఉంచుతారు.

Updated Date - Apr 15 , 2024 | 02:19 AM

Advertising
Advertising