ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముద్దనపల్లె, బిరుగుండ్లపల్లెలో ఏనుగుల హల్‌చల్‌

ABN, Publish Date - Apr 24 , 2024 | 01:53 AM

మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఏనుగుల దాడులతో గజగజలాడుతున్నారు. ఆదివారం రాత్రి నాలుగు ఏనుగులు ఎస్‌.గొల్లపల్లె గ్రామ సమీప పొలాల్లో స్వైరవిహారం చేశాయి.

పొలాల్లో తిష్ట వేసిన ఏనుగులు

రామకుప్పం, ఏప్రిల్‌ 23: మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఏనుగుల దాడులతో గజగజలాడుతున్నారు. ఆదివారం రాత్రి నాలుగు ఏనుగులు ఎస్‌.గొల్లపల్లె గ్రామ సమీప పొలాల్లో స్వైరవిహారం చేశాయి. తాజాగా మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ముద్దనపల్లె-బిరుగుండ్లపల్లె గ్రామాల మధ్య పొలాల్లో మూడు ఏనుగులు తిష్ట వేసి, పంటలను ధ్వంసం చేశాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులతోపాటు గ్రామస్తులు టపాకాయలు పేల్చుతూ వాటిని అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 01:53 AM

Advertising
Advertising