ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోటలో అత్యధిక వర్షపాతం

ABN, Publish Date - Jul 15 , 2024 | 01:42 AM

జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. కోట మండలంలో అత్యఽధికంగా 57.2మి.మీ వర్షపాతం నమోదైంది.

- 57.2 మి.మీ. నమోదు

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 14: జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. కోట మండలంలో అత్యఽధికంగా 57.2మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. దొరవారిసత్రంలో 51.2, చిట్టమూరులో 46.2, నాయుడుపేటలో 35.8, తిరుపతి అర్బన్‌లో 26.6, వడమాలపేటలో 26.4, సూళ్లూరుపేటలో 21.4, తడలో 18.8, చిల్లకూరులో 18.4, పెళ్లకూరులో 18, గూడూరులో 17.6, తొట్టంబేడులో 17.2, ఓజిలిలో 16.4, బుచ్చినాయుడుకండ్రిగలో 16.2మి.మీ.వర్షం కురిసింది. ఆదివారం కూడా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. కూరగాయల పంటకు పాక్షికంగా నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 01:43 AM

Advertising
Advertising
<