ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా అంతరిక్ష దినోత్సవం

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:32 AM

జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శుక్రవారం అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. చంద్రయాన్‌-3 నమూనాలు తయారు చేశారు. అంతరిక్షానికి సంబంధించి పలు ప్రదర్శనలు చేశారు.

కార్వేటినగరం మండలం డీఎంపురం జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద..

జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శుక్రవారం అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. చంద్రయాన్‌-3 నమూనాలు తయారు చేశారు. అంతరిక్షానికి సంబంధించి పలు ప్రదర్శనలు చేశారు. విద్యార్థులకు డ్రాయింగ్‌, క్విజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చంద్రయాన్‌ విజయవంతంపై తయారు చేసిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అంతకుముందు ప్రార్థన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.

- చిత్తూరు (సెంట్రల్‌)

Updated Date - Aug 24 , 2024 | 01:32 AM

Advertising
Advertising
<