ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

electric shock విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABN, Publish Date - Sep 02 , 2024 | 01:12 AM

పట్టణంలో ని వివేకానంద నగర్‌ కాలనీకి చెంది న సుజాతమ్మ(41) విద్యుదాఘాతంతో ఆదివారం మృతి చెం దింది.

సుజాతమ్మ(ఫైల్‌)

గుత్తి, సెప్టెంబరు1: పట్టణంలో ని వివేకానంద నగర్‌ కాలనీకి చెంది న సుజాతమ్మ(41) విద్యుదాఘాతంతో ఆదివారం మృతి చెం దింది.


గుత్తి చెరువు ఆయకట్టు మాజీ చైర్మన కేశవనాయుడు సతీమణి సుజాతమ్మ ఉదయం స్నానానికి నీటిని వేడి చేసేందుకు హీటర్‌ పెడుతుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుత షాక్‌ తగలి కింద పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ గుత్తి ఇనచార్జి నారాయణతో పాటు నాయకులు సంతాపం తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Sep 02 , 2024 | 01:12 AM

Advertising
Advertising