వరద బాధితులకు అండగా...
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:42 PM
స్థానిక వెల్డింగ్ షాప్ యజమాని రమేష్ బాబు విజయవాడలోని వరద బాధితులకు రూ. 2.50 లక్షల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
విజయవాడలో సరుకులతో ముదిగుబ్బ వాసులు
ముదిగుబ్బ : స్థానిక వెల్డింగ్ షాప్ యజమాని రమేష్ బాబు విజయవాడలోని వరద బాధితులకు రూ. 2.50 లక్షల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ముదిగుబ్బ నుంచి ఐచర్ వాహనంలో నిత్యావసర సరుకులు తీసుకువెళ్లి బాధితులకు మంగళవారం పంపిణీ చేశారు.
Updated Date - Sep 10 , 2024 | 11:42 PM