ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏమప్పా.. ఎంతిచ్చినారు..?

ABN, Publish Date - May 12 , 2024 | 12:04 AM

ఏమప్పా సోమవారమే ఓటు వేసేది.. యా పార్టీవాళ్లు ఎంతిచ్చారప్పా.. వాళ్లేమో రూ. 1500 ఇచ్చారు. మరొకరు ఇంకా రాలేదంటున్నారు..

బొమ్మనహాళ్‌, మే 11: ఏమప్పా సోమవారమే ఓటు వేసేది.. యా పార్టీవాళ్లు ఎంతిచ్చారప్పా.. వాళ్లేమో రూ. 1500 ఇచ్చారు. మరొకరు ఇంకా రాలేదంటున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్న వేళ నలుగురు ఎక్కడ కలిసినా ఇవే చర్చలు. సామాజిక, ఆర్థిక, రాజకీయాల విషయాల గురించి సంభాషణలే. హోటళ్లు, బార్బర్‌షాప్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో రచ్చకట్ట దగ్గర ఏ నలుగురు కూర్చున్నా రాజకీయంపైనే చర్చ జరుగుతోంది. ఉదయం, సాయంత్రం స్థానిక రాజకీయ నాయకులతో పాటు రాష్ట్ర, జాతీయ రాజకీయ అంశాలు కూడా చర్చించుకుంటున్నారు. అక్కడక్కడా వాదోపవాదాలు, సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.

Updated Date - May 12 , 2024 | 12:05 AM

Advertising
Advertising