ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BALAYYA : బాలయ్య సమక్షంలో టీడీలోకి వలంటీర్‌

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:47 AM

నియోజకవర్గం అభివృద్ధి బాలకృష్ణతోనే సాధ్యమని నమ్మి టీడీపీ చేరినట్లు చిన్నగుడ్డంపల్లికి చెందిన గ్రామ వలంటీరు సుకన్య తెలిపారు. ఆమె శుక్రవారం బాలకృష్ణ సమక్షంలో టీ డీపీలో చేరు. ఈ సందర్బంగా సుకన్య మాట్లాడుతూ అందరి భవిష్యత్తు బాగుపడాలంటే టీడీపీ రావాలని, హిందూపురం బాగుపడాలంటే బాల కృష్ణతోనే సాధ్యమని అందుచేతనే తాను వలంటీరుగా ఉన్నా టీడీపీలో చేరానన్నారు.

Sukanya is a volunteer who joined TDP in Balayya's presence

హిందూపురం, ఏప్రిల్‌ 26 : నియోజకవర్గం అభివృద్ధి బాలకృష్ణతోనే సాధ్యమని నమ్మి టీడీపీ చేరినట్లు చిన్నగుడ్డంపల్లికి చెందిన గ్రామ వలంటీరు సుకన్య తెలిపారు. ఆమె శుక్రవారం బాలకృష్ణ సమక్షంలో టీ డీపీలో చేరు. ఈ సందర్బంగా సుకన్య మాట్లాడుతూ అందరి భవిష్యత్తు బాగుపడాలంటే టీడీపీ రావాలని, హిందూపురం బాగుపడాలంటే బాల కృష్ణతోనే సాధ్యమని అందుచేతనే తాను వలంటీరుగా ఉన్నా టీడీపీలో చేరానన్నారు.


భవిష్యత్తులో హిందూపురం నియోజకవర్గం బాలయ్యవల్ల ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రామాంజినేయులు, మాజీ జడ్పీటీసీ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.


బాలయ్యకు ప్రజలు బ్రహ్మరథం : సవిత

పెనుకొండ రూరల్‌: స్టార్‌ కాంపెయిన అయిన బాలయ్యబాబుకు ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడు తున్నారని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత పేర్కొన్నారు. హిందూపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కియ పరిశ్రమ హెలిప్యాడ్‌వద్ద ఘన సవిత స్వాగతం పలికారు. హిందూపురంలో బాలకృష్ణ ప్రచార కార్యక్రమం ముగించుకుని కారులో కియ పరిశ్రమ ఎదుట ఉన్న హెలిప్యాడ్‌ వద్ద కు శుక్రవారం చేరుకున్నారు.


ఈ సందర్భంగా సవిత బాలకృష్ణకు పుష్పగుచ్ఛం అందించి శాలువాకప్పి సన్మానించారు. బాలకృష్ణ నియోజకవర్గ పరిస్థితులపై సవితతో చర్చిం చారు. అనంతరం కియ హెలిప్యాడ్‌ నుంచి బాలకృష్ణ నెల్లూరు జిల్లా కావలికి బయలు దేరి వెళ్లారు. బాలకృ ష్ణను చూడటానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు పోతిరెడ్డి, నాయకులు గుట్టూరు సూరి, వాసుదేవరెడ్డి, కొండారెడ్డి, అరవింద్‌ తదితరులు పా ల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 27 , 2024 | 12:47 AM

Advertising
Advertising