ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:41 PM

తెలంగాణ వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా స్థానిక షిర్డీసాయిబాబా గుడి వెనుక గలగంగమ్మ గుడి వద్ద ఆమె చిత్రపటానికి మంగళవారం పలువురు నివాళులర్పించారు.

ధర్మవరంలో చాకలి ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

ధర్మవరం, సెప్టెంబరు 10 : తెలంగాణ వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా స్థానిక షిర్డీసాయిబాబా గుడి వెనుక గలగంగమ్మ గుడి వద్ద ఆమె చిత్రపటానికి మంగళవారం పలువురు నివాళులర్పించారు. ఇందులో టీడీపీ బీసీ విభాగం రజక సాధికార సమితి జిల్లా కన్వీనర్‌ మాల్యవంతం నారాయణస్వామి రజక వృత్తిదారుల సమైఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకులేటి నరసింహులు, గంగమ్మగుడి అధ్యక్షుడు కృష్ణాపురం మస్తానప్ప, సంఘం నాయకులు మాల్యవంతం వెంకటేశులు, గొట్లూరు రామకృష్ణ, కొత్తకోట రామాంజి, గంగరాజు, వెంకటరాముడు, రాధాక్రిష్ణ పాల్గొన్నారు.


ధర్మవరంరూరల్‌ : మండలంలోని గొట్లూరు గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఇందులో జిల్లా రజక అభివృద్ధి సంస్థ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆగ్రహారం ముత్యాలు, సంస్థ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ పోలుగల్లు కమ్మన్న, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పార్వతి, పట్టణ అధ్యక్షులు న్యామద్దల నరసింహులు, శ్రీరాములు, శేఖర్‌, రామాంజి, ఆదెప్ప, గంగాధర్‌, పద్మావతి, శాంతమ్మ, సుజాత పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:41 PM

Advertising
Advertising