ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన ఆలయ పవిత్రోత్సవాలు

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:12 AM

స్థానిక కొత్తపేటలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వ హిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశా యి.

అలంకరణలో స్వామి, అమ్మవార్లు

ధర్మవరం, ఆగస్టు 20 : స్థానిక కొత్తపేటలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వ హిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశా యి. చివరి రోజు ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూ జలు వేదమంత్రాలు, మంగళవాయుద్యాల నడుమ నిర్వ హించారు. అనంతరం నిత్యహోమాలతో పాటు వివిధ అభి షేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర సమర్ప ణ, మహా పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగిశాయి.

Updated Date - Aug 21 , 2024 | 12:12 AM

Advertising
Advertising
<