ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

divotional ఘనంగా దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ

ABN, Publish Date - Aug 29 , 2024 | 12:20 AM

మండల కేం ద్రంలో బుధ వారం దుర్గామా త విగ్రహ ప్ర తిష్ఠ వైభవం గా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే అమి లినేని సురేంద్ర బాబు హాజరయ్యారు. గ్రామస్థులు ఆయనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

దుర్గాదేవిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే అమిలినేని

  • పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

కుందుర్పి, ఆగస్టు 28: మండల కేం ద్రంలో బుధ వారం దుర్గామా త విగ్రహ ప్ర తిష్ఠ వైభవం గా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే అమి లినేని సురేంద్ర బాబు హాజరయ్యారు. గ్రామస్థులు ఆయనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


వేదపండితులు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠను గావించారు. అలాగే వేదమంత్రాల నడుమ హోమాలు, బలిహరణము, పూర్ణాహుతి, కుంభాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మేనల్లుడు ధర్మతేజ, భక్తులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Aug 29 , 2024 | 12:20 AM

Advertising
Advertising