ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Agricultural meter : వ్యవసాయ మీటర్‌ను విసిరేసిన రైతన్న

ABN, Publish Date - May 27 , 2024 | 12:17 AM

వజ్రకరూరు మండలంలోని గూళ్యపాళ్యంలో వ్యవసాయ మోటారుకు మీటరు ఏర్పాటు చేయడాన్ని రైతు విరుపాక్షి అడ్డుకున్నారు. విద్యుత స్తంభం వద్ద విద్యుత మీటరును అమర్చడానికి సిబ్బంది రాగా మోటారు బాక్స్‌ను...

Farmer throwing electricity meter

ఉరవకొండ, మే 26: వజ్రకరూరు మండలంలోని గూళ్యపాళ్యంలో వ్యవసాయ మోటారుకు మీటరు ఏర్పాటు చేయడాన్ని రైతు విరుపాక్షి అడ్డుకున్నారు. విద్యుత స్తంభం వద్ద విద్యుత మీటరును అమర్చడానికి సిబ్బంది రాగా మోటారు బాక్స్‌ను లాక్కొని విసిరి పారేశాడు. తనకు సమాచారం ఇవ్వకుండా నా పొలంలో విద్యుత మీటరును ఎలా బిగిస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగాడు. ఇక్కడ నుంచి వెళ్లి పోవాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు.

Updated Date - May 27 , 2024 | 12:17 AM

Advertising
Advertising