అన్నTDP : క్యాంటిన ప్రారంభానికి చర్యలు : గుండుమల
ABN, Publish Date - Jun 25 , 2024 | 11:43 PM
పట్టణంలోని పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటిన పునః ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న ట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమ ల తిప్పేస్వామి అన్నారు. ఆయన మంగళ వారం అన్నా క్యాంటిన ప్రారం భానికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ... ఎందరో పే దల ఆకలి తీర్చాలనే సదుద్దేశ్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్లను చంద్రబాబుకు పేరొస్తుందన్న దురుద్దేశ్యంతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన మూసి వేయించార న్నారు.
మడకశిరటౌన, జూన 25: పట్టణంలోని పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటిన పునః ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న ట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమ ల తిప్పేస్వామి అన్నారు. ఆయన మంగళ వారం అన్నా క్యాంటిన ప్రారం భానికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ... ఎందరో పే దల ఆకలి తీర్చాలనే సదుద్దేశ్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్లను చంద్రబాబుకు పేరొస్తుందన్న దురుద్దేశ్యంతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన మూసి వేయించార న్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందని, వెంట నే పట్టణంలోని అన్న క్యాంటిన భవనానికి మరమ్మ తులు చేయించి ప్రతి రోజు పేదలకు రూ.5కే భోజనం అందిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్, ము న్సిపల్ మాజీ ఛైర్మన నరసింహరాజు, నాయకులు బేగార్లపల్లి రవి, తిమ్మరాజు, అక్కంపల్లి బాబు తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 25 , 2024 | 11:43 PM