ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

divotional వాసవీ మాతకు ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:49 AM

మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాతకు ఆదివారం స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు ఘనంగా జరిగాయి.

శాకంబరి అలంకరణలో వాసవీమాత

బెళుగుప్ప, జూలై 14 : మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాతకు ఆదివారం స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు ఘనంగా జరిగాయి.


ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని శాఖాంబరిగా అలంకరించి పూజలు చేశారు. మహిళా భక్తులు లలితపారాయణం చేశారు. తీర్థ ప్రసాదాల వినియోగంతో పూజలు ముగిసినట్లు ఆలయఅర్చకులు నందకుమార్‌ స్వామి తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 15 , 2024 | 12:49 AM

Advertising
Advertising
<