సాయిగాయత్రీ నివాస్ ప్రారంభం
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:58 AM
సత్యసాయి సేవాదళ్ కోసం ప్రశాంతి నిలయంలో నిర్మించిన సాయిగాయత్రీ నివాస్ భవనాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ శుక్రవారం ప్రారంభించారు.
గాయత్రీ నివాస్‌లో పూజలు చేస్తున్న రత్నాకర్
పుట్టపర్తి, ఆగస్టు 23: సత్యసాయి సేవాదళ్ కోసం ప్రశాంతి నిలయంలో నిర్మించిన సాయిగాయత్రీ నివాస్ భవనాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ శుక్రవారం ప్రారంభించారు. 800 మంది సేవాదళ్ సభ్యులు ఉండేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు.
Updated Date - Aug 24 , 2024 | 12:58 AM