TDP : మడకశిర పసుపు మయం
ABN, Publish Date - Jun 25 , 2024 | 11:37 PM
స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అసెంబ్లీలో ప్రమా ణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా బుధవారం మడకశిరకు రానున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు మడకశిర పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహి స్తున్న ట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి తెలిపారు.
ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు
మడకశిరటౌన, జూన 25: స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అసెంబ్లీలో ప్రమా ణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా బుధవారం మడకశిరకు రానున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు మడకశిర పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహి స్తున్న ట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి తెలిపారు. ఆయన మంగళవా రం ఏర్పాట్లను పర్య వేక్షించారు. అతి తక్కువ సమయంలోనే మడకశిర ప్రజలు ఎంఎస్ రాజును అక్కున చేర్చుకొని ఆశీర్వదించారని, ప్రజల నమ్మకా న్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 25 , 2024 | 11:37 PM