GURU POURNAMI :నేడు గురుపౌర్ణమి వేడుకలు
ABN, Publish Date - Jul 21 , 2024 | 12:01 AM
మండలకేంద్రంలోని షిర్టీ సాయిబాబా ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్ట నున్నట్లు తెలిపారు. ఆలయాన్ని విద్యుత దీపాలతో అలంకరించారు.
తనకల్లు, జూలై 20: మండలకేంద్రంలోని షిర్టీ సాయిబాబా ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్ట నున్నట్లు తెలిపారు. ఆలయాన్ని విద్యుత దీపాలతో అలంకరించారు. బాబా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
నల్లచెరువు: మండలకేంద్ర సమీపంలోని షిర్డీసాయి ఆలయంలో ఆది వారం గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధి కసంఖ్యలో స్వామివారిని దర్శంచుకోవాలని కోరారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
నల్లమాడ: మండలకేంద్రంలోని షిర్డీ బాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయల కమిటీ సభ్యులు, పెద్దలు తెలిపారు. ఆలయాన్ని విద్యుత దీపాలు, పూలతో ముస్తాబు చేశారు. భక్తులు అధికసంఖ్యలో బాబాను దర్శించుకోవాలని కోరారు. భక్తులకు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 21 , 2024 | 12:01 AM