ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

divotional: ఘనంగా మారెమ్మ జాతర

ABN, Publish Date - May 26 , 2024 | 11:34 PM

మండలంలోని తూపల్లి పంచాయతీ వంకపల్లిలో మారెమ్మ జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి తెల్లవారుజామునే ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి పూజ లు చేశారు.

ప్రత్యేకాలంకరణలో వంకపల్లి మారెమ్మ

గాండ్లపెంట, మే 26: మండలంలోని తూపల్లి పంచాయతీ వంకపల్లిలో మారెమ్మ జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి తెల్లవారుజామునే ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి పూజ లు చేశారు.


తూపల్లి, కటకంవారిపల్లి, వంకపల్లి గ్రామస్థులు జ్యోతులు, బోనాలతో ఊ రేగింపుగా ఆలయం వద్దకు వచ్చారు. అనంతరం అమ్మవారికి బోనాలు, పసుపు, కుంకు మ, టెంకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రైతులు ఎడ్లబండ్లతో ఆలయం చుట్లూ ప్రదక్షిణ చేశారు. అలాగే బొల్లుగుట్లపల్లిలో తెల్లవారుజామున సాలమ్మ అమ్మవారికి జ్యోతులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 26 , 2024 | 11:34 PM

Advertising
Advertising