ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

electric shock విద్యుదాఘాతంతో బాలికకు తీవ్రగాయాలు

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:10 AM

మండలంలోని చిత్రచేడు గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో రూప అనే 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. మిద్దెమీద ఆడుకుంటున్న రూప పొరపాటున విద్యుత తీగలను తగిలింది.

పెద్దవడుగూరు, సెప్టెంబరు 9: మండలంలోని చిత్రచేడు గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో రూప అనే 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. మిద్దెమీద ఆడుకుంటున్న రూప పొరపాటున విద్యుత తీగలను తగిలింది.


దీంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. తర్వాత మైరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Sep 10 , 2024 | 12:10 AM

Advertising
Advertising