MINISTER SAVITA : ప్రతి మహిళ ఓ శక్తిగా ఎదగాలి : మంత్రి సవిత
ABN, Publish Date - Aug 26 , 2024 | 12:03 AM
కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రతి మహిళ ఓ శక్తిగా ఎదగాలని బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ పట్టణంలోని మార్కెట్ యా ర్డులో ఆదివా రం మంత్రి సవిత 25 మంది మహిళలకు కుట్టు మిషన్లు, చిరు వ్యాపారులకు 50 తోపుడుబండ్లు, వికలాంగులకు 16 ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ... ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు.
పెనుకొండ టౌన, ఆగస్టు 25 : కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రతి మహిళ ఓ శక్తిగా ఎదగాలని బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ పట్టణంలోని మార్కెట్ యా ర్డులో ఆదివా రం మంత్రి సవిత 25 మంది మహిళలకు కుట్టు మిషన్లు, చిరు వ్యాపారులకు 50 తోపుడుబండ్లు, వికలాంగులకు 16 ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ... ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్ర మంలో మాజీ జడ్పీటీసీలు నారాయణస్వామి, వెంకటరమణ, సర్పంచ శ్రీనివాసు లు, కన్వీనర్లు శ్రీరాములు, సిద్దయ్య, చిన్నవెంకటరాముడు, గుట్టూరు నాగరాజు, త్రివేంద్ర, బాబుల్‌రెడ్డి, ప్రసాద్, ట్రస్ట్ కోఆర్డినేటర్లు రమణ, సీతారామయ్యలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 26 , 2024 | 12:03 AM