ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కోడ్‌ పట్టించుకోరా..!

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:23 AM

రాజకీయ పార్టీల జెండాలు, రంగులు, నాయకుల విగ్రహాలు, గుర్తులు,పేర్లు ఇలా ఓటర్లను ప్రభావితం చేసేవి ఏవీ బహిరంగంగా కనించకూడదని ఎన్నికల సంఘం నిర్ధిష్ట అదేశాలు జారీ చేసింది.

ఆరోగ్యకేంద్రంపై తొలగిన వైఎస్‌ఆర్‌ పేరు

మడకశిర రూరల్‌, ఏప్రిల్‌ 15 : రాజకీయ పార్టీల జెండాలు, రంగులు, నాయకుల విగ్రహాలు, గుర్తులు,పేర్లు ఇలా ఓటర్లను ప్రభావితం చేసేవి ఏవీ బహిరంగంగా కనించకూడదని ఎన్నికల సంఘం నిర్ధిష్ట అదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ నియ మావళిపై ఆర్‌ఓ ఆధ్వర్యంలో స్థానిక అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. కోడ్‌ వచ్చి నెల రోజులు అవుతున్నా కొంత మంది అధికారులు దాని అమలు విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు వాపోతున్నారు. మడకశిర పట్టణంలోని ఆరోగ్య కేంద్రం భవనాలను కొత్తగా నిర్మించారు. వాటికి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంగా పేరు పెట్టారు. అదే విధంగా భవనానికి వైసీపీ రంగులు వేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందుకు వాటిని తొలగించే విషయమై ఆ శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

Updated Date - Apr 16 , 2024 | 12:23 AM

Advertising
Advertising