ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collector ఆలయాలను సందర్శించిన కలెక్టర్‌

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:46 AM

పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణ స్వామి ఆలయాలను క లెక్టర్‌ వినోద్‌కుమార్‌ దంపతు లు ఆదివారం సందర్శించారు.

తాడిపత్రి, ఆగస్టు 18: పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణ స్వామి ఆలయాలను క లెక్టర్‌ వినోద్‌కుమార్‌ దంపతు లు ఆదివారం సందర్శించారు.


అర్చకులు పూర్ణకుంభ స్వాగ తం పలికి స్వామివార్లను ద ర్శనం చేయించి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. అలా గే స్వామివార్ల చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆలయాల చరిత్ర, శిల్పకళల గురించి కలెక్టర్‌కు వివరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 19 , 2024 | 12:46 AM

Advertising
Advertising
<