ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పార్టీ ఏదైనా.. ప్రచారానికి ఓకే ..!

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:10 PM

ఎన్నికల నోటిఫికేషన వచ్చినప్పుటి నుంచి మందుబాబుల్లో సందడి నెలకొంది. ప్రతి రోజూ వారికి పండుగే. మద్యం అందిస్తే చాలు.. పార్టీతో పని లేదు. ఏ పార్టీకైనా ప్రచారం చేసేస్తున్నారు.

canvacing for all parties

ఎన్నికల నోటిఫికేషన వచ్చినప్పుటి నుంచి మందుబాబుల్లో సందడి నెలకొంది. ప్రతి రోజూ వారికి పండుగే. మద్యం అందిస్తే చాలు.. పార్టీతో పని లేదు. ఏ పార్టీకైనా ప్రచారం చేసేస్తున్నారు. వారే ముందుడి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. రోజుకోపార్టీకి ప్రచారం చేస్తున్నారు, మరికొంత మంది మందు బాబులు ఉదయం ఓపార్టీతో సాయంత్రం మరోపార్టీతో కలిసిపోతున్నారు. మద్యం పుష్కలంగా ఉచితంగా దొరుకుతుండటంతో మందుబాబులకు కిక్కు దిగడం లేదు. ఉచితంగా మద్యం దొరుకుతుండటంతో అలవాటు లేని వారు సైతం మందు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

- మడకశిర రూరల్‌

Updated Date - Apr 25 , 2024 | 11:10 PM

Advertising
Advertising