ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

ABN, Publish Date - May 17 , 2024 | 03:55 AM

తిరుమలలో గురువారం సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో అందరికీ గదులు లభించక ఆలయం, కార్యాలయాల ముందున్న షెడ్లలో సేదతీరుతున్నారు. వైకుంఠం

తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో అందరికీ గదులు లభించక ఆలయం, కార్యాలయాల ముందున్న షెడ్లలో సేదతీరుతున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యావనంలో షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. వీరికి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ తెలిపింది.

Updated Date - May 17 , 2024 | 03:55 AM

Advertising
Advertising