TS NEWS: సాగర్ నీటి వివాదంపై కేంద్రహోంశాఖ వీడియో కాన్ఫరెన్స్
ABN, First Publish Date - 2023-12-01T20:07:15+05:30
నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar ) నీటి వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్‌ను హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ( Ajay Bhalla ) నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సీఎస్‌లు, డీజీపీలు, సీడబ్ల్యూసీ అధికారులు ఈ సమావేశంలో హాజరయ్యారు.
హైదరాబాద్: నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar ) నీటి వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్‌ను హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ( Ajay Bhalla ) నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సీఎస్‌లు, డీజీపీలు, సీడబ్ల్యూసీ అధికారులు ఈ సమావేశంలో హాజరయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి, కేఆర్‌ఎంబీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సాగర్ డ్యాంపై యథాతథ స్థితి కొనసాగించాలన్నారు. డ్యామ్ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు. డ్యామ్ నిర్వహణను కేంద్రప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-12-01T20:07:33+05:30 IST