ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: జహీరాబాద్‌లో దారుణం.. పసికందు మృతదేహాన్ని పీకుతిన్న కుక్కులు, పందులు

ABN, First Publish Date - 2023-12-10T22:41:14+05:30

జహీరాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ముళ్లపోదల్లో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పారేశారు.ముళ్లపొదల్లోని శిశువును కుక్కలు, పందులు పీక్కుతిన్నాయి. నడుము కింది భాగాన్ని కుక్కలు, పందులు తినేశాయి.

సంగారెడ్డి (జహీరాబాద్): జహీరాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ముళ్లపోదల్లో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పారేశారు.ముళ్లపొదల్లోని శిశువును కుక్కలు, పందులు పీక్కుతిన్నాయి. నడుము కింది భాగాన్ని కుక్కలు, పందులు తినేశాయి. పట్టణ పరిధి అహ్మద్‌నగర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సగ భాగం మిగిలిన పసికందు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహాన్ని జహీరాబాద్ మార్చురీలో పోలీసులు భద్రపరిచారు.

Updated Date - 2023-12-10T22:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising