ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Madhusudan Reddy: రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:16 PM

కోయిల్ సాగర్ ప్రాజెక్టు ( Koil Sagar Project ) కిందా రబీలో రైతులకు నీరందించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ( MLA Madhusudan Reddy ) ఆదేశించారు. సోమవారం నాడు ఐఏబీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

మహబూబ్‌నగర్: కోయిల్ సాగర్ ప్రాజెక్టు ( Koil Sagar Project ) కిందా రబీలో రైతులకు నీరందించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ( MLA Madhusudan Reddy ) ఆదేశించారు. సోమవారం నాడు ఐఏబీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘జూరాల నుంచి కోయిల్ సాగర్‌కు ఒక టీఎంసీ నీటిని తరలించాలని కోరాం. జనవరి నుంచి వారబంది పద్ధతిలో ఆయకట్టుకు నీరంచాలని రైతులు కోరారు ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. రైతులు నీరు గురించి ఆందోళన పడకుండా పంటలు పండించుకోవాలి’’ అని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 10:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising