ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. ఆ కీలక నేత రాజీనామా

ABN, First Publish Date - 2023-10-26T16:02:57+05:30

మహబూబ్‌నగర్‌‌ ( Mahbubnagar ) లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ( MLC Kuchakulla Damodar Reddy ) పార్టీకి రాజీనామా చేశారు.

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌‌ ( Mahbubnagar ) లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ( MLC Kuchakulla Damodar Reddy ) పార్టీకి రాజీనామా చేశారు. కొల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు.. సీఎం కేసీఆర్‌కు తన రాజీనామాను ఎమ్మెల్సీ కూచకుళ్ల ఫాక్స్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సీఎం కేసీఆర్ నాలుగున్నరేళల్లో కనీసం ఒక్కసారి కూడా తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పదిసార్లు వెళ్లి కలిసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించినప్పటికీ స్థానికంగా ఉండే సమస్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. స్థానికంగా ఎలాంటి ప్రియరిటీ లేదు. ఎమ్మెల్సీ అంటే ఒక స్టిక్కర్ వేసి మీరు పడి ఉండండి అని కేసీఆర్ అంటున్నారు. మంత్రి కేటీఆర్‌కి కలిసి తమ సమస్యలు చెప్పుకున్న పట్టించుకోలేదు’’ అని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-26T16:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising