ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: బండి సంజయ్‌పై కేటీఆర్‌ సెటైర్లు

ABN, First Publish Date - 2023-04-10T21:05:29+05:30

బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్‌ (KTR) సెటైర్లు విసిరారు. ‘‘కరీంనగర్‌లో ఒకాయన మోదీని దేవుడు అంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సిరిసిల్ల: బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్‌ (KTR) సెటైర్లు విసిరారు. ‘‘కరీంనగర్‌లో ఒకాయన మోదీని దేవుడు అంటున్నాడు. మోదీ ఎవరికి దేవుడో అడిగితే జవాబే లేదు. లీటర్‌ పెట్రోల్‌ రూ.110 చేసినందుకు మోదీ దేవుడా?... తెలంగాణ (Telangana)కు ఒక్క యూనివర్సిటీ ఇవ్వనందుకు దేవుడా?.. సికింద్రాబాద్‌ (Secunderabad)లో ఒక్క రైలుకు జెండా ఊపేందుకు అందరూ వెళ్లారు. మాట్లాడితే చాలు మసీదులు తవ్వుదామంటారు. నిన్ను ఎన్నుకుంది మసీదులు తవ్వేందుకేనా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-04-10T21:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising