ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tummala: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తుమ్మల సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-10-24T10:47:34+05:30

తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న అరాచక, అవినీతి, నిర్బంధ పాలన నా జీవితంలో చూడలేదు. ప్రతీకార రాజకీయం నా నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ పాల్పడలేదు.

ఖమ్మం: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం 14వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న అరాచక, అవినీతి, నిర్బంధ పాలన నా జీవితంలో చూడలేదు. ప్రతీకార రాజకీయం నా నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ పాల్పడలేదు. ప్రజలు కోరుకునే పాలన ఇవ్వాలి కానీ బెదిరించి, అదిరించి ఎల్లకాలం చేయలేరు. ఖమ్మంలో అరాచక పాలనపై ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంది. ఎన్నికల్లో సుస్థిర పాలన కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి.’’ అని తుమ్మల ప్రజలకు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-10-24T10:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising