ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS IAS Transfers : ఐఏఎస్‌లకు పదోన్నతులు, బదిలీలు.. HMDA కమిషనర్‌గా ఆమ్రపాలి

ABN, Publish Date - Dec 14 , 2023 | 07:52 PM

తెలంగాణలో పలువురు IAS అధికారులకు పదోన్నతులు లభించాయి. అలాగే చాలా మంది అధికారులను బదిలీ చేశారు. ఐఏఐస్ అధికారి అమ్రపాలిని HMDA కమిషనర్‌గా నియమించారు. అలాగే ఆమెకు మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా..

హైదరాబాద్: తెలంగాణలో పలువురు IAS అధికారులకు పదోన్నతులు లభించాయి. అలాగే చాలా మంది అధికారులను బదిలీ చేశారు. ఐఏఐస్ అధికారి అమ్రపాలిని HMDA కమిషనర్‌గా నియమించారు. అలాగే ఆమెకు మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఇంధనశాఖ కార్యదర్శిగా రిజ్విని నియమిస్తూ.. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కో జాయింట్‌ ఎండీగా సందీప్‌కుమార్‌ ఝాని నియమించారు. ఉపముఖ్యమంత్రి ఓఎస్‌డీగా కృష్ణభాస్కర్‌, దక్షిణ డిస్కమ్‌ సీఎండీగా ముషారఫ్‌ అలీ, ఉత్తర డిస్కమ్‌ సీఎండీగా కర్ణాటి వరుణ్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్‌, వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా బి.గోపిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Dec 14 , 2023 | 07:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising