ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagdeep Dhankhar: ఈ నెల 27న హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి పర్యటన

ABN, Publish Date - Dec 23 , 2023 | 07:53 PM

భారత ఉపరాష్ట్రపతి, రాజ్య‌స‌భ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ( Jagdeep Dhankhar ) ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌‌ ( Hyderabad ) లో పర్యటించ నున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతకుమారి ( CS Shanthakumari ) అధికారులతో రివ్యూ చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.

హైదరాబాద్‌: భారత ఉపరాష్ట్రపతి, రాజ్య‌స‌భ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ( Jagdeep Dhankhar ) ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌‌ ( Hyderabad ) లో పర్యటించ నున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతకుమారి ( CS Shanthakumari ) అధికారులతో రివ్యూ చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఉపరాష్ట్రపతి తొలిసారిగా రాష్ట్రంలో పర్యటిస్తుడడంతో పోలీసు బందోబస్తుతో పాటు పోలీసు బ్యాండ్‌ను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయాలని సీఎస్ తెలిపారు.ఈ సమీక్షలో డీజీపి రవిగుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 07:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising