ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandra Mohan: ఆల్ట్రనేటివ్ లేని నటుడు చంద్రమోహన్: ఆర్.నారాయణ మూర్తి

ABN, First Publish Date - 2023-11-11T13:09:01+05:30

Telangana: ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల నటుడు ఆర్‌.నారాయణ మూర్తి సంతాపం తెలిపారు. ఆల్ట్రనేటివ్ లేని నటుడు చంద్రమోహన్ అని కొనియాడారు.

హైదరాబాద్: ప్రముఖ నటుడు చంద్రమోహన్ (Actor Chandramohan) మృతిపట్ల నటుడు ఆర్‌.నారాయణ మూర్తి (Actor R.Narayanamurthi) సంతాపం తెలిపారు. ఆల్ట్రనేటివ్ లేని నటుడు చంద్రమోహన్ అని కొనియాడారు. ఎన్నో సినిమాల్లో నట ప్రావీణ్యం చూపారని తెలిపారు. కె.విశ్వనాథ్‌కు లభించిన గ్రేట్ హీరో చంద్రమోహన్ అని అన్నారు. ఆల్ రౌండర్‌గా ఎంతోమందికి స్పూర్తి నిచ్చారని చెప్పారు. వారి పక్కన ఏ హీరోయిన్ నటించానా టాప్ స్థాయికి ఎదిగారన్నారు. నిర్మాతల స్థితిని బట్టి పారితోషకం తీసుకునేవారని గుర్తుచేశారు. తన ప్రయత్నాలను వారు ఇప్పుడు ప్రొత్సహించేవారని అన్నారు. శోభన్‌బాబు అడుగుజాడుల్లో నడుస్తూ.. డబ్బు జాగ్రత్త చేశారని.. అనేకమందికి మార్గదర్శకుడు అయ్యారని ఆర్.నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-11-11T13:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising